Singareni Jobs: ఎక్స్‌టర్నల్ అభ్యర్థులకు హాల్‌టికెట్లు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఉద్యోగ(ఎక్స్‌టర్నల్) నియామకాలకు జూలై 20, 21వ తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఈనేపథ్యాన దరఖాస్తు సమయాన పొరపాట్లు దొర్లిన వారి సుమారు 4వేల మంది హాల్‌టికెట్లు నిలిపివేయగా, బుధవారం వారికి కూడా హాల్‌టికెట్లు విడుదల చేశారు.
చదవండి: Singareni Exam: 20న సింగరేణి నియామక పరీక్షలు.. అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు ఇవే
ఈమేరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలకు అర గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రం చిరునామా, సమయంతో పాటు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను హాల్‌టికెట్లపై పొందుపర్చినట్లు వెల్లడించారు.
#Tags