KGBV: కేజీబీవీల్లో బదిలీలకు దరఖాస్తు

సాక్షి, హైదరాబాద్‌: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధ తిపై పనిచేస్తున్న సిబ్బంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కోరింది.

స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీ లు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. https: //schooledu.telangana.gov.in/ISMS  వెబ్‌సైట్లో గురు, శుక్రవారాల్లో తమ అభ్యర్థ నను పంపుకోవాలని సూచించింది. 
చదవండి:

Thotapalli Jyothi: పట్టుదలతో చదివి.. రెండు ప్రభుత్వ కొలువులు పట్టి

INSPIRE Manak Competitions : జాతీయస్థాయి ప్రదర్శన పోటీలు ఇన్‌స్పైర్‌ మనక్ నోటిఫికేష‌న్ విడుదల.. ఈ త‌ర‌గ‌తి విద్యార్థులే అర్హులు..

#Tags