7,951 Jobs: రైల్వేలో 7,951 ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం వివరాలు ఇలా

రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మూడేళ్ల డిప్లొమా/ ఇంజినీరింగ్ పూర్తైన వారు, చదువుతున్న వారు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Photo Courtesy: Freepik

ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి.
వయసు: 18-36 ఏళ్లు. CBT-1, CBT-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి 35,400, కెమికల్ సూపర్వైజర్కు 44,900 ఉంటుంది.

చదవండి:

IOCL Recruitment : ఇండియన్‌ ఆయిల్‌ కార్పేరోషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

HAL Recruitment 2024: హెచ్‌ఏఎల్ లో పార్ట్‌టైం/విజిటింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

#Tags