Skip to main content

Job Mela: ఈనెల 20న జాబ్‌ మేళా

job mela  Job fair announcement for married young women in Warangal  District Employment Officer Umarani discussing job fair details  Job fair event for unemployed women in Warangal district  Warangal job fair scheduled for August 20th  Job opportunities for married young women in Warangal
job mela

కాళోజీ సెంటర్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ వివాహిత యువతులకు ఈనెల 20న (మంగళవారం) ఉదయం 11గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 11వేల ఉద్యోగాలు: Click Here

వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 95738 85532 నంబర్‌ ద్వారా సంప్రదించాలని సూచించారు.

Published date : 19 Aug 2024 09:20AM

Photo Stories