Assistant Professor Jobs: ఎంఎన్‌జే ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ
ఈ ఉద్యోగాల భర్తీకి జూలై 12వ తేదీ నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
సర్జికల్ ఆంకాలజీలో 9 పోస్టులున్నాయి. రేడియోథెరపీ (7), అనస్తీషియా(5), గైనిక్ ఆంకాలజీ(4), పీడియాట్రిక్ ఆంకాలజీ(4), పెయిన్ అండ్ పల్లియేటీవ్ కేర్ (4), న్యూక్లియర్ మెడిసిన్ (2), పాథాలజీ(2), ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ (2), రేడియాలజీ (2), బయోకెమిస్ట్రీ, డెంటల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ కేటగిరీలో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత పరీక్ష, పాయింట్లు తదితర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
చదవండి:
Department Test Schedule : వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు డిపార్ట్‌మెంట్ టెస్ట్‌కు షెడ్యూల్ విడుదల..
NEET PG 2024 Exam: నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు