Veterinary Staff Posts: బీఎస్‌ఎఫ్‌లో వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు..

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో వెటర్నరీ స్టాఫ్‌ గ్రూప్‌–సి(నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06
»    పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌(వెటర్నరీ)–04, కానిస్టేబుల్‌ (కెన్నెల్‌మ్యాన్‌)–02.
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ స్టాఫ్‌ అసిస్టెంట్‌ కోర్సు సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
»    వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    వేతనం: నెలకు హెచ్‌సీకి రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్‌కు రూ.21,700 నుంచి రూ.69,100.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.
»    వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

School Education Department: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హోలిస్టిక్‌ రిపోర్టు కార్డు.. హోలిస్టిక్‌ రిపోర్టు కార్డు అంటే ఏంటి?

#Tags