Posts at BSF: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తులు..
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం పోస్టుల సంఖ్య: 99
» పోస్టుల వివరాలు: ఎస్‌ఐ(స్టాఫ్ నర్స్)–14, ఏఎస్‌ఐ(ల్యాబ్ టెక్నీషియన్)–38, ఏఎస్‌ఐ(ఫిజియోథెరపిస్ట్)–47.
» అర్హత: పోస్టును అనుసరించి 10+2, డిగ్రీ, డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: ఏఎస్‌ఐ(ల్యాబ్ టెక్నీషియన్)కు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఏఎస్‌ఐ/ఫిజియోథెరపిస్ట్‌కు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌ఐ(స్టాఫ్ నర్స్) పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు ఎస్‌ఐ(స్టాఫ్ నర్స్)కు రూ.35,400 నుంచి రూ.1,12,400,
ఏఎస్‌ఐకు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వేతనం లభిస్తుంది.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్
స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, నాలెడ్జ్/ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.
» వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
M Tech Admissions: మనూలో ఎంటెక్ పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
Tags
- BSF Notification
- job recruitments
- SI and ASI posts
- online applications
- Eligible Candidates
- Border Security Force Recruitment 2024
- police force jobs
- Education News
- Para Medical Staff Jobs
- Group-B SI Staff Nurse vacancy
- Group-C ASI Lab Technician job
- BSF Para Medical Staff application
- Union Ministry of Home Affairs jobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications