Police Jobs: భారీ జీతంతో ఎస్సై,హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టులు..

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP)..ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 526 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Police Jobs ITBP Latest Recruitment 2024 Notification

మొత్తం పోస్టులు: 526
అర్హత: పోస్టును బట్టి టెన్త్‌/ డిప్లొమా/ఐటీఐ/బీసీఏ/బీఎస్సీ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్‌ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. 

CM Revanth Reddy Attends Mock Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

వేతనం: ఎస్సై పోస్టులకు రూ. 35,000-రూ. 1,12,400, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.25,500- రూ. 81,100, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ. 21,700- రూ. 69,100 ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది:  డిసెంబర్‌14, 2024

Infosys Narayana Murthy: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags