Indian Coast Guard : భారత తీరరక్షక దళంలో నావిక్, యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 320
పోస్టుల వివరాలు
» నావిక్(జనరల్ డ్యూటీ): 260 (రీజియన్/జోన్ వారీ ఖాళీలు: నార్త్–77, వెస్ట్–66, నార్త్ ఈస్ట్–68, ఈస్ట్–34, నార్త్ వెస్ట్–12, అండమాన్–నికోబార్–03.
» యాంత్రిక్(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 60.
» అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి(మ్యాథ్స్/ఫిజిక్స్), యాంత్రిక్ పోస్టులకు పదో తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
» వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు రూ.29,200.
» ఎంపిక విధానం: స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 13.06.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.07.2024.
» పరీక్ష తేదీలు/ఈ–అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: స్జేజ్–1: సెప్టెంబర్ 2024; స్టేజ్–2: నవంబర్ 2024; స్టేజ్–3: ఏప్రిల్ 2024.
» వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/cgept
Government Schemes : బీటెక్ కోర్సు ఎంపికపై అవగాహన.. దీనికే ప్రభుత్వ పథకాలు!