School Holidays: ఈ నెల‌ 31న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో పాఠశాలలు, కాలేజీల‌కు సెల‌వుల ప‌ర్వం కొన‌సాగుతోంది.
ఈ నెల‌ 31న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు

ఆగస్టు 31న రక్షాబంధన్‌ కారణంగా విద్యా శాఖ పాఠశాలలకు, కాలేజీల‌కు సెలవు ప్ర‌క‌టించింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రెండు రోజులపాటు జరుపుకోనున్నారు. ఇది ఆగస్టు 30న ప్రారంభమై..ఆగస్టు 31 వరకు ఉంటుంది.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

#Tags