School Development: అభివృద్ధి చెందిన పాఠశాలలు..

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయని విద్యార్థుల తల్లిదండ్రలు, తదితరులు తెలిపారు. ప్రభుత్వం తీర్చిదిద్దిన ఈ పాఠశాలలను చూసి వారు సంతృప్తి వ్యక్తం చేశారు..

అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాలలు నాడు–నేడు ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెంది రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నూతన తరగతి గదుల నిర్మాణం, బెంచీలు, అధునాతన టాయిలెట్‌లు, ఫ్యాన్లు, పుష్టికరమైన మధ్యాహ్నభోజనం తదితర అన్ని సౌకర్యాలను కల్పించారు.

Scout and Guides: విద్యార్థుల క్రమశిక్షణకు స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌..

లక్షల రూపాయల ఫీజు కట్టే కార్పొరేట్‌ స్కూళ్లలో కూడా లేని ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ బోర్డ్స్‌(ఏఎఫ్‌పీ ప్యానల్స్‌) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది. అత్యాధునిక పద్ధతుల ద్వారా జ్ఞానాన్ని అందించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు ప్రశంసనీయం.

TSGENCO: 31న జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ పరీక్షపై సందిగ్ధం

#Tags