Breaking News School Holidays: పలు జిల్లాల్లో స్కూల్లు, కాలేజీలకు సెలవులు!.. ఎందుకంటే??
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Free Training On Computer Skills: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. 100% జాబ్ గ్యారెంటీ
ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
Intermediate Exams: ఇంటర్ ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్ రక్షణ ....నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో వర్ష ప్రభావాన్ని బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)