Degree Supplementary Results: డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ: నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన డిగ్రీ 5వ , 6వ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా సీఈ ఎ. శివప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు నవంబర్ 2వ తేదీలోగా రీవాల్యుయేషన్, జవాబు పత్రాన్ని పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags