Railway Jobs: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక

ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ 'సి'/ గ్రూప్ 'డి' ఖాళీల భర్తీకి ఉద్యోగాల ప్రకటనను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 64

అర్హత: టెన్త్‌/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధశ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి.
వయస్సు: 18-25 ఏళ్లు మించకూడదు

Cognizant Salary Hikes: ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. శాలరీ హైక్‌ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌ ఫీజు: రూ. 500 ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది

TSPSC Exams Notifications 2024 : ఈ ప్ర‌కార‌మే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం.. అలాగే..​​​​​​​

ఎంపిక విధానం: విద్యార్హత, గేమ్‌ స్కిల్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ట్రయల్స్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితర విషయాల ఆధారంగా ఎంపిక చేస్తారు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: నేడు(ఆగస్టు 16) నుంచే ప్రారంభం
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 14 వరకు

 

#Tags