ECIL Hyderabad Recruitment 2024: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 30 టెక్నీషియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. టెక్నీషియన్‌(గ్రేడ్‌2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30.
ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌-07, ఎలక్ట్రీషియన్‌-06, మెషినిస్ట్‌-07, ఫిట్టర్‌-10.
అర్హత: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ఎలక్ట్రీషియన్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్‌ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 13.04.2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,480.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.04.2024

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

చదవండి: ECIL Recruitment 2024: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags