Staff Car Driver: కర్ణాటక సర్కిల్ తపాల శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
» కర్ణాటక పోస్టల్ రీజియన్లు: ఎస్‌కే రీజియన్, ఎన్‌కే రీజియన్, బీజీ(హెచ్‌క్యూ) రీజియన్.
» పోస్టుల వివరాలు: స్టాఫ్ కార్ డ్రైవర్ 27 పోస్టులు
» అర్హత: పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
» వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.
» ఎంపిక విధానం: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది: 14.05.2024
» వెబ్‌సైట్: www.indiapost.gov.in
HURL Recruitment: హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్‌లో వివిధ పోస్టు భర్తీకి దరఖాస్తులు..