Work from Home Jobs: ఇంటి నుంచే పనిచేసుకునే ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అబిలిటీ ఎక్స్ (AbilityEx) అనే కంపెనీ తమ సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్ ఇంటర్న్‌గా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్ మూడు నెలల వరకు ఉంటుంది. పూర్తిగా ఇంటినుంచే పని చేసే అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్ రోల్: ప్రొడక్ట్ మేనేజర్ ఇంటర్న్
విద్యార్హత: BA, BBA, B.Co/ MBA (2024/2025)లో 50% మార్కులతో ఉత్తీర్ణత
కావల్సిన నైపుణ్యాలు:
- అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
- JIRA, Trello వంటి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌పై అవగాహన
- UX,Sketch, Figma వంటి టూల్స్‌పై నాలెడ్జ్ ఉండాలి
- Excel, SQL వంటి డేటా అనాలసిస్ టూల్స్‌పై అవగాహన
Work from Home Jobs: 'వర్క్ ఫ్రమ్ హోం' జాబ్స్ కోసం నోటిఫికేషన్.. అప్లై చేశారా?
ఇంటర్న్‌షిప్ వివరాలు:
- వ్యవధి: 3 నెలలు
- పని విధానం: వర్క్ ఫ్రమ్ హోమ్
ఇంటర్వ్యూ ప్రక్రియ:
- రౌండ్ 1: ఆన్‌లైన్ అసెస్‌మెంట్
- రౌండ్ 2: టెక్నికల్ రౌండ్ (వర్చువల్)
- రౌండ్ 3: HR రౌండ్ (వర్చువల్)
Work From Home Jobs: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు... నెలకు రూ.18వేలు
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 14, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags