Walk-in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా..నెలకు రూ.35వేలు జీతం
సైనర్జియం ప్రైవేట్ లిమిటెడ్..టెక్నీషియన్ ట్రైనీ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 200
జాబ్‌రోల్: టెక్నీషియన్‌సూపర్‌వైజర్ ట్రైనీ ఇంజనీర్
అర్హత: ఐటీఐ డిప్లొమా బీటెక్
వయస్సు: 21-35 ఏళ్ల మధ్య ఉండాలి
Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
వేతనం: నెలకు రూ. 18,000- 35,000/-
ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 18, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూర్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags