Walk-in Interview: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 28,000 జీతం

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET) వివిధ కంపెనీలతో కలిసి జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Walk-in Interview 130 Vacancies| Walk-in Interview for SSC Students

మొత్తం పోస్టులు: 130
అర్హత:టెన్త్‌ (పాస్‌/ఫెయిల్‌), డిప్లొమా,ఇంటర్‌, ఐటీఐ

వయస్సు: 16-40 ఏళ్ల లోపు ఉండాలి
వేతనం: 14,500/-28,000/-

Job Mela: రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 18వేల జీతం

ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 12, 2024
ఇంటర్వ్యూ లొకేషన్‌: SGK ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినుకొండ జిల్లా, పల్నాడు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags