Jobs in L&T Constructions: టెక్నీషియన్ పోస్టుల కోసం ఎల్ అండ్ టీ నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..
ఎల్ అండ్ టీ (L&T)సంస్థ టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వంద మంది అభ్యర్థులను నియమించుకోనున్నారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
మొత్తం పోస్టులు: 100
జాబ్ రోల్: స్కిల్ టెక్నీషియన్
Infosys Scholarship 2024-25: ఇన్ఫోసిస్ స్కాలర్‌షిప్‌కు అప్లై చేశారా? మీకు ఈ అర్హతలు ఉంటే చాలు..
విద్యార్హత: టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా
వయస్సు: 18-35
JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు
వేతనం: నెలకు రూ. 18,000
ఇంటర్వ్యూ లొకేషన్: అనంత డిగ్రీ కాలేజీ, ఆళ్లగడ్డ
ఇంటర్వ్యూ తేది: నవంబర్ 26, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags