Job Mela 2024: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 18వేల వరకు..
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
మొత్తం ఖాళీలు: 140
విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిప్లొమా
Job Mela 2024 for Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్‌మేళా, పూర్తి వివరాలివే!
వయస్సు: 18-40 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- రూ. 18,000
Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 19, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: GMR ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పాడేరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags