Job Mela: ఏలూరు, భీమడోలులో భారీ ఉద్యోగ మేళాలు.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు ఐటీఐ కాలేజీలో ఈ నెల 22న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ జిల్లా ఇన్‌చార్జి వాడపల్లి కిషోర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela Job Mela for freshers

హీరో, మోహన్‌ స్పింటెక్స్‌, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 180 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9493482414, 8919608183 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Schools Holiday News: స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ప్రభుత్వం ఉత్తర్వులు

అలాగే ఈ నెల 22న శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల భీమడోలులో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇన్నోవా సోర్సు, హెట్రో ల్యాబ్స్‌, బజాజ్‌ క్యాపిటల్‌ ప్రతినిధులు పాల్గొంటారని, ఇతర వివరాలకు 8179391045, 9642387539 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

జాబ్‌మేళా ముఖ్య సమాచారం

ఏలూరు ఉద్యోగ మేళా:

ఎక్కడ: ఏలూరు ఐటీఐ కాలేజీ
ఎప్పుడు: ఈ నెల 22న
ఏ కంపెనీలు వస్తున్నాయి: హీరో, మోహన్ స్పింటెక్స్, అపోలో ఫార్మసీ
ఎన్ని ఉద్యోగాలు: సుమారు 180
వివరాలకు: 9493482414, 8919608183

భీమడోలు ఉద్యోగ మేళా:

ఎక్కడ: భీమడోలు శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల
ఎప్పుడు: ఈ నెల 22న
ఏ కంపెనీలు వస్తున్నాయి: ఇన్నోవా సోర్సు, హెట్రో ల్యాబ్స్, బజాజ్ క్యాపిటల్
వివరాలకు: 8179391045, 9642387539
 

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే


 

#Tags