Skip to main content

NIT AP jobs: BTech అర్హతతో NIT AP‌లో ఉద్యోగాలు జీతం నెలకు 22వేలు

Technical Associate job opening at NIT AP  NIT AP jobs   NIT Andhra Pradesh Technical Associate recruitment notification
NIT AP jobs

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ (NIT AP) టెక్నికల్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. .

NIT ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు:

పోస్టుల సంఖ్య: 02
అర్హత: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగాల్లో B.Tech/BE లేదా MCA లేదా కంప్యూటర్ లేదా నెట్వర్కింగ్ లేదా సంబంధిత విభాగాల్లో M.Sc.

జీతం: రూ.22,000/-

ఇంటర్వ్యూ స్థలం:
రూమ్ నంబర్ 411, 4వ అంతస్తు, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్తా, నిట్ ఆంధ్రప్రదేశ్.

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 03, 2024

సమయం: ఉదయం 09:00 AM

NIT ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

Apply Now Click Here: https://nitandhra.ac.in/main/careers.php

Published date : 03 Dec 2024 10:08AM

Photo Stories