పాలిటెక్‌ ఫెస్ట్‌–2022 తేదీలు ఇవే..

పాలిటెక్‌ ఫెస్ట్‌–2022 తేదీలు ఇవే..

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని విద్యార్థులతో నవంబర్‌లో పాలిటెక్‌ ఫెస్ట్‌–2022ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఆగస్టు 4న తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా ప్రోత్సహించేందుకుగాను ఈ ఫెస్ట్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. టెక్‌ఫెస్ట్‌ను జిల్లాస్థాయిలో నవంబర్‌ 14 నుంచి 17 వరకు, రాష్ట్రస్థాయిలో నవంబర్‌ 24 నుంచి 26 వరకు నిర్వహిస్తామన్నారు.

చదవండి: 

#Tags