TS PGECET 2024: 30 నుంచి పీజీఈ సెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫామ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి టీజీపీజీఈ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై 30వ తేదీ నుంచి నిర్వహిస్తారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో జూలై 19న జరిగిన సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్‌కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.రమేశ్‌బాబు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఇలా..
ఫేజ్–1 |
|
తేదీ |
వివరాలు |
30.7.24 – 9.8.24 |
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన |
1,8.24 – 3.8.24 |
ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన |
12.8.24 – 13.8.24 |
వెబ్ ఆప్షన్లు |
17.8.24 |
సీట్ల కేటాయింపు |
18.8.24 – 21.8.24 |
కాలేజీల్లో రిపోర్టింగ్ |
ఫేజ్–2 |
|
20.8.24 – 23.8.24 |
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ |
25.8.24 – 26.8.24 |
వెబ్ ఆప్షన్లు |
30.8.24 |
సీట్ల కేటాయింపు |
31.8.24 – 3.9.24 |
కాలేజీల్లో రిపోర్టింగ్ |
#Tags