OU Distance Education : ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ, ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ. కోర్సు వ్యవధి: రెండేళ్లు.
» అర్హత: ఎంబీఏ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఏ కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీ టు కేటాయిస్తారు. టీఎస్/ఏసీ ఐసెట్–2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో నేరుగా ప్రవేశం పొందవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.11.2024.
» రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 08.11.2024.
» ప్రవేశ పరీక్ష తేది: 09.11.2024.
» వెబ్‌సైట్: http://www.oucde.net
#Tags