CPPRI Recruitment 2024: సీపీపీఆర్‌ఐలో సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సహరాన్‌పూర్‌(ఉత్తరప్రదేశ్‌)లోని సెంట్రల్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీపీపీఆర్‌ఐ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌ కోర్సు సర్టిఫికేట్‌ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్‌/ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌లో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.47,600 నుంచి రూ. 1,51,100.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, సెంట్రల్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, హిమాయత్‌ నగర్, పేపర్‌మిల్స్‌ రోడ్, సహరాన్‌పూర్, యూపీ చిరునామకు నోటిఫికేషన్‌ 
వెలువడిన తేదీ నుంచి నెల రోజుల్లోగా పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.cppri.res.in/

చదవండి: AICTE Recruitment 2024: ఏఐసీటీఈలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags