Indian Navy Jobs: ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు: అగ్నివీర్‌(సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌- ఎస్‌ఎస్‌ఆర్‌)
అర్హత: మేథ్స్‌, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా...కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: నవంబర్‌1, 2003- ఏప్రిల్‌ 30, 2007 మధ్యలో జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ. 550/-
వేతనం: ఎంపికైన అభ్యర్థులు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35,500, నాలుగో ఏడాది రూ.40వేల వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: మే 27, 2024
ఎంపిక ప్రకియ్ర: షార్ట్‌లిస్టింగ్‌, కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష(పీఎ్‌ఫటీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
 

#Tags