EESL New Recruitment 2024: HR పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌, నెలకు రూ. లక్షన్నరకు పైగానే జీతం

ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL), HR పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/సైకాలజీలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ సమానమైన కోర్సు చేసి ఉండాలి. లేదా హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్‌తో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫుల్ టైమ్ మాస్టర్స్ (MBA).

వేతనం: నెలకు రూ. 1,20,000 - 2,80,000/-
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే 07,2024
 

#Tags