Indian Maritime University : ఇండియన్‌ మారిటైం యూనివర్శిటీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్స్‌.. పోస్టుల వివ‌రాలు..

చెన్నైలోని ఇండియన్‌ మారిటైం యూనివర్శిటీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్, అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 27.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌–15, అసిస్టెంట్‌(ఫైనాన్స్‌)–12.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో పరిజ్ఞానం ఉండాలి. –వయసు: 35 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.5,200 నుంచి రూ.20,200.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పనిచేయాల్సిన ప్రదేశాలు: చెన్నై, ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చి.
»    పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, లక్నో, పాట్నా, కోల్‌కతా, గువాహటి, హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, »ñ ంగళూరు, ముంబై, భోపాల్, జైపూర్‌.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.08.2024.
»    పరీక్ష తేది: 15.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.imu.edu.in

AIIMS Non Faculty Posts : ఎయిమ్స్‌లో నాన్ ఫ్యాక‌ల్టీ పోస్టులు.. ఈ విధంగా..!

#Tags