On the Job: ‘ఆన్‌ ద జాబ్‌’ను సద్వినియోగం చేసుకోండి.. శిక్షణ ఎక్క‌డంటే..

ఆన్‌ ద జాబ్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి జానపాటి కృష్ణయ్య కోరారు.

డిసెంబ‌ర్ 13న (బుధవారం) నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వృత్తి విద్య కోర్సుల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌ ద జాబ్‌ శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ మన్నెం సోమయ్య, అధ్యాపకులు శ్రీధర్‌, కృష్ణ, మహేష్‌, వీరన్న, మదార్‌, నగేష్‌, ధనుంజయ్‌ తదితరులు ఉన్నారు.

Group-2: ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ.. ఈ టిప్స్ ఫాలో అయితే.. ఈజీగా జాబ్ కొట్టేస్తారు

#Tags