Vacancies In Andhra Pradesh: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో కొలువులు

డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిరుద్యోగుల కోసం రేపు(జూన్9) జాబ్‌మేళా నిర్వహిస్తోంది.రామచంద్రపురంలోని సిద్దార్ధ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్ ఫెయిర్ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 415
అర్హత: టెన్త్/ఇంటర్/ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 18- 29 ఏళ్లకు మించకూడదు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి రూ. 8000/-22000/- వరకు ఉంటుంది.
#Tags