Job Mela: డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. రేపే జాబ్‌మేళా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ/డిగ్రీ/బీటెక్‌/ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: సంబంధిత పోస్టును బట్టి 20-40 ఏళ్లకు మించరాదు

Jobs In Dr. Reddy's Laboratories: అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 21, 2024
లొకేషన్‌: ఆంధ్రా యూనివర్సిటీ ఎప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో, ఆంధ్రా యూనివర్సిటీ

#Tags