Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 22న జాబ్‌మేళా

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET) ఈనెల 22న నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావచ్చు.

అర్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి
వయస్సు: సంబంధిత పోస్టును బట్టి 16-35 ఏళ్లకు మించరాదు

DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా 3 నెలల పాటు శిక్షణ అందిస్తామన్న మినిస్టర్‌

వేతనం: నెలకు 14,500- 22,000/-
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 22, 2024
లొకేషన్‌: అమలాపురం

#Tags