Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టాటా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

హిందూపురం: పట్టణంలోని శ్రీనివాస బాలాజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 1న బాలయేసు డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు.

ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న వారికి టాటా ఎలక్ట్రానిక్‌ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జాబ్‌మేళా ఉంటుంది.

Posts at WAPCOS: వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తులు..

పదోవ తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణత, డిగ్రీ పాస్‌/ఫెయిల్‌ అయి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులు. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి ప్రాంత యువతీయువకులకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. పూర్తి వివరాలకు 95131 33003లో సంప్రదించవచ్చు.
 

#Tags