KGBV Jobs : ఈ అర్హ‌త‌లతోనే కేజీబీలో ఖాళీగా ఉన్న‌పోస్టుల‌కు ఎంపిక‌.. వివ‌రాలు ఇలా..

కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి వివ‌రాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్: దుబ్బపేటలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగావ‌కాశాలను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పాఠ‌శాల ప్ర‌త్యేకాధికారి కొండ్ర మ‌హేశ్వరి కోరారు. ఈ పోస్టులకు.. తాత్కాలిక ప్రాతిపాదికన గెస్ట్ లెక్చరర్లుగా పని చేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Airports Authority of India Notification: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. అప్లై చేశారా?

పోస్టుల వివ‌రాలు:
కేజీబీవీలోని సీఆర్టీ హిందీ, సీఆర్డీ ఇంగ్లిష్, సీఆర్టీ సోషల్ స్టడీస్, పీజీసీఆర్లో నర్సింగ్లో బోధించడానికి గెస్ట్ లెక్చర్లు.

అర్హ‌త‌లు:
నర్సింగ్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ స్టడీస్ బోధించడానికి డిగ్రీతో పాటు బీఈడీ చేసిన మహిళలు.

WGC: బంగారం కొనుగోలులో.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న‌ ఆర్‌బీఐ

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ:
ఈ నెల 10లోగా కళాశాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

వేత‌నం:
సీఆర్ టీలకు రూ.18 వేలు, పీజీసీఆర్ టీకి రూ.23 వేల వేతనం ఉంటుందని తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags