HCL Hiring Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో HCLలో ఉద్యోగాలు

HCL Hiring Freshers at DET Job Fair| 500 Vacancies!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET),HCLతో కలిసి జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. దీని ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌ ఫెయిర్‌లో పాల్గొనవచ్చు. 

మొత్తం ఖాళీలు: 500
అర్హత: ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత

వయస్సు: 17-20 ఏళ్లకు మించరాదు

PG Common Entrance Test 2024: పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్‌..ఈనెల 12 నుంచి కౌన్సెలింగ్‌

వేతనం: నెలకు రూ. 10,000/- 

ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 10, 2024
లొకేషన్‌: బాపట్ల

#Tags