Free Coaching: గ్రూప్‌–2, 3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి..

గ్రూప్‌–2, 3 అభ్యర్థులకు ఇక్క‌డ ఉచిత శిక్షణ ఇవ్వ‌నున్నారు. దరఖాస్తు చేసుకోండి..

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గ్రూప్‌–2, 3 అభ్యర్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌, హనుమకొండ జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి మేన శ్రీను జూన్ 13వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్ 22వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుల్ని సుబేదారిలోని కలెక్టరేట్‌లో అందజేయాలని సూచించారు. వివరాలకు 73309 90322 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Teacher posts in Gurukuls: గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి 15న వాక్‌ఇన్‌

#Tags