C-DAC Recruitments : సీ–డ్యాక్‌లో ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు.. అర్హ‌త‌లు ఇవే..

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ–డ్యాక్‌) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
C-DAC Recruitments jobs at center for development of advanced computing

మొత్తం పోస్టుల సంఖ్య: 199
పోస్టుల వివరాలు

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌- 112
  • ప్రాజెక్ట్‌ మేనేజర్‌- 15
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌- 72

Jobs in L&T Constructions: టెక్నీషియన్‌ పోస్టుల కోసం ఎల్‌ అండ్‌ టీ నోటిఫికేషన్‌.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

»    అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ/బీటెక్‌/పీజీ/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయస్సు: 40-56 ఏళ్ల ఉండాలి.

»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు


»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.12.2024.
»    వెబ్‌సైట్‌: https://careers.cdac.in

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags