TGPSC Group 3 Results 2025 Declared: తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల.. అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ వచ్చేసింది

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదలయ్యాయి.రాష్ట్రంలో 1365 ఈ గ్రూప్‌-3 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌ఈ గతేడాది నవంబర్‌లో పరీక్షలను నిర్వహించింది.
TGPSC Group 3 Results 2025 Declared News In Telugu

నవంబర్‌ 17,18వ తేదీల్లో ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

Telangana Group -1 Results Breaking News : నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు  విడుదల | Sakshi Education

TGPSC Group 1 Topper Vinay Interview: గ్రూప్‌-1లో 482.5 మార్కులు.. ఫ్యాకల్టీగా ఉంటూనే, సొంతంగా ప్రిపరేషన్‌..

ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags