APPSC Group-1 Prelims Answer Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

ఏపీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని ఇప్పటికే సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ విడుదల చేసింది. ప్రస్తుతం అభ్యర్థులు ఇందులో వారి జవాబులను కూడా పరిశీలించవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో పేపర్‌-2 పరీక్షకు 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరీక్ష 17 మార్చి 2024 తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగింది. అందుకు సంబంధించిన ప్రశ్న పత్రం సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, APPSC గ్రూప్‌-1 అభ్యర్థులకు వారు రాసిన ప్రశ్నలకు జవాబు పత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారు రాసిన జవాబులు సరైనవా లేదా అనే విషయాన్ని పరిశీలించవచ్చు. 

☛☛ APPSC Group-1 Prelims Answer Key: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

☛☛ APPSC Group-1 Prelims 2024 Question Paper-2 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 ప్రశ్న పత్రం ఇదే.. ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..!

ఈ జవాబు పత్రాన్ని సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ గ్రూప్‌-1 ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో కలిసి దీనిని సిద్ధం చేసారు. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే.. పరీక్షలో రాసిన జవాబులను పూర్తిగా ఏపీపీఎస్సీ అధికారికంగా విడుదల చేసే జవాబు పత్రంలో పరిశీలించండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ 2024 పేపర్‌-2 కోశ్చన్‌ పేపర్‌ & కీ ఇదే..

 

#Tags