High Court Orders: మానవ నిద్రపై బాంబే హైకోర్టు తీర్పు

నిద్ర అనేది మానవునికి ఉన్న కనీస అవసరం. ఇందుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది..

సాక్షి ఎడ్యుకేషన్‌: మనిషికి నిద్ర కనీస అవసరమని, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుల స్టేట్‌మెంట్‌ లు రికార్డ్‌ చేయడానికి సరైన సమయాన్ని పాటించాలని ఆదేశించింది. రాత్రి సమయంలో వ్యక్తిని విచారించడాన్ని తప్పుపట్టింది. నిద్ర లేకపోతే మానసిక సమస్యలు వస్తాయని పేర్కొంది. 

Hours Limit For International Students: అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలపై కెనడా కొత్త నిబంధనలు

#Tags