Posts at DSNL University: డీఎస్ఎన్ఎల్ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం సబ్బవరంలోని దామోదరం సంజీవ నేషనల్ లా యూనివర్శిటీలో.. టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం పోస్టుల సంఖ్య: 19
» పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–16, నాన్ టీచింగ్ పోస్టులు–03.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం–531035, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
» వెబ్సైట్: https://dsnlu.ac.in
#Tags