Outsourcing Jobs: పరీక్ష లేకుండానే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

శ్రీకాకుళం: సమగ్ర శిక్ష సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహిస్తున్న కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం), ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన (2024–25 విద్యా సంవత్సరంలో ఏడాది కాలానికి) భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Outsourcing Jobs

ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి సోమవారం ప్రకటన విడుదలైంది. కేజీబీవీలో అసిస్టెంట్‌ కుక్‌ 9, డే అండ్‌ నైట్‌ వాచ్‌ ఉమెన్‌ 4, స్కావెంజర్లు 3, స్వీపర్‌ 4, మోడల్‌ స్కూల్‌ చౌకీదారు 6, హెడ్‌కుక్‌ 4, అసిస్టెంట్‌ కుక్‌ 6 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో ఈ నెల 15లోగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

TG DSC Final Selection List : మరికాసేపట్లో డీఎస్సీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ విడుదల..1:1 నిష్పత్తిలో జాబితా

#Tags