IIITDM Faculty Posts : ట్రిపుల్‌ఐటీడీఎంలో వివిధ విభాగాల్లో ఫాక‌ల్టీ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చ రింగ్‌ (ట్రిపుల్‌ఐటీడీఎం).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌ 2), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌ 1), అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
»    విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజ నీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, సైన్సెస్‌(మ్యాథ్స్‌).
»    అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: టీచింగ్‌ డెమాన్‌స్ట్రేషన్, రీసెర్చ్‌ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.08.2024.
»    వెబ్‌సైట్‌: http://https//iiitk.ac.in

AP Police Constable Jobs 2024 Update News : 6,100 కానిస్టేబుల్‌ పోస్టులపై అప్‌డేట్ న్యూస్ ఇదే.. ఈ నియామకాలను...

#Tags