GMC Khammam Recruitment: ఖమ్మం మెడికల్ కాలేజ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 55.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–02,అసోసియేట్ ప్రొఫెసర్–07, అసిస్టెంట్ ప్రొఫెసర్–01, సీఏఎస్ స్పెషలిస్ట్–02, సీనియర్ రెసిడెంట్–43.
విభాగాలు: జనరల్ మెడిసిన్, అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫార్మకాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నోసిస్, రెస్పిరేటరీ మెడిసిన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం/ఎంసీహెచ్, పీజీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 31.03.2024 నాటికి 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.12.2024
ఇంటర్వ్యూ తేది: 20.12.2024.
వెబ్‌సైట్: http://gmckhammam.org
>> Faculty Jobs: ఎంజీయూ నల్గొండలో 14 పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |