IISER Faculty Posts : ఐఐఎస్‌ఈఆర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు..

బరంపూర్‌ (ఒడిశా)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ –రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)లో.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05.
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌(కెమికల్‌ సైన్సెస్‌)–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీ–1(ఎర్త్‌–ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌)–02, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీ–1(కంప్యూటర్‌ సైన్సెస్‌)–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీ–1(బయోలాజికల్‌ సైన్సెస్‌)–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,59,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,01,500.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2024
»    వెబ్‌సైట్‌: https://iiserbpr.ac.in

BSc Nursing Courses : నిమ్స్‌లో బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సులు.. ఈ ర్యాంకుల ఆధారంగా..

#Tags