Faculty Posts : స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌–ఆర్కిటెక్చర్‌లో ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు!

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌–ఆర్కిటెక్చర్‌లో.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 04
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–01.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి. 
»    వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,400.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తును నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోగా ది డైరెక్టర్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, విజయవాడ, 4/4, ఐటీఐ రోడ్, విజయవాడ చిరునామకు పంపించాలి.
»    వెబ్‌సైట్‌: https://www.spav.ac.in

Branch Manager Posts : కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌ పోస్టులు.. అర్హ‌త వీరికే!

#Tags