Faculty Jobs: ఎంజీయూ నల్గొండలో 14 పార్ట్‌టైమ్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్శిటీ(ఎంజీయూ) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్‌టైమ్‌/గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాల వారీగా ఖాళీలు: ఎంఏ సైకాలజీ–03, ఎంఏ ఎకనామిక్స్‌–01, ఎంఏ ఇంగ్లిష్‌–02, ఎంఏ హిస్టరీ అండ్‌ టూరిజం–01, బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–03, ఎంబీఏ(జనరల్‌)–01, ఎంబీఏ(టీటీఎం)–02, ఎంబీఏ(ఇంటిగ్రేటెడ్‌)–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/సెట్‌/స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తును రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ యూనివర్శిటీ(ఎంజీయూ), ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.12.2024.
వెబ్‌సైట్‌: https://www.mguniversity.ac.in 

>> AFCAT 2025 Notification: ఏఎఫ్‌క్యాట్‌(1)–2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags