Faculty Jobs: వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక (NITK) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
1. ప్రొఫెసర్‌: 02 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్స్: 02 పోస్టులు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - గ్రేడ్ I& II : 96 పోస్టులు


ఖాళీల విభాగాలు:
1. కెమికల్ ఇంజనీరింగ్
2. కెమిస్ట్రీ
3. సివిల్ ఇంజనీరింగ్
4. కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
5. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
6. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
7. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
8. మ్యాథమెటికల్‌ & కంప్యూటేషనల్‌ సైన్సెస్‌
9. మెకానికల్ ఇంజనీరింగ్
10. మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజనీరింగ్
11. మైనింగ్ ఇంజనీరింగ్
12. ఫిజిక్స్‌
13. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్
14. వాటర్‌ రిసోర్సెస్‌& ఓషియన్‌ ఇంజనీరింగ్‌

అప్లికేషన్‌ ఫీజు: జనరల్ & OBC అభ్యర్థులకు ₹2,500/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు ఎలాంటి ఫీజు లేదు)
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 23, 2024
 

#Tags